Flipkart April Month End Sale: ఏప్రిల్‌...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Flipkart April Month End Sale: ఏప్రిల్‌ నెల ముగియబోతోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Flipkart April Month End Sale: ఏప్రిల్ ముగియబోతోంది. దీనితో ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్ మొబైల్-ఫెస్ట్ సేల్‌ను ప్రకటించింది. 

Flipkart April Month End Sale: ఏప్రిల్‌ నెల ముగియబోతోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

Flipkart April Month End Sale: ఏప్రిల్ ముగియబోతోంది. దీనితో ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ మంత్ ఎండ్ మొబైల్-ఫెస్ట్ సేల్‌ను ప్రకటించింది. నెలాఖరులో జరగనున్న సేల్‌లో మీరు అనేక బ్రాండ్‌ల ఫోన్‌లను తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. మీరు బడ్జెట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది సరైన సమయం. విక్రయ సమయంలో Oppo Realme ఫోన్‌లపై గొప్ప తగ్గింపులను పొందవచ్చు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్న Oppo, Realme ఫోన్‌ల జాబితాను చూద్దాం. Flipkart ఇప్పుడు Oppo ఫోన్‌లపై 28 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దీనితో ఇటీవల ప్రారంభించిన OPPO Reno7 సిరీస్‌ను 23 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
  • OPPO Reno7 Pro 5G ఆఫర్: మంత్ ఎండ్ సేల్ సందర్భంగా Oppo Reno7 Pro 5Gపై 16% తగ్గింపుతో లభిస్తుంది. ఫోన్ రిటైల్ ధర రూ. 47,990, డిస్కౌంట్ తర్వాత రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు.
  • OPPO Reno6 5G: మంత్ ఎండ్‌ సేల్‌ల్‌లో 25% తగ్గింపుతో అందుబాటులో ఉంది. Oppo Reno 6 5G రిటైల్ ధర రూ. 35,990. తగ్గింపు తర్వాత 26,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
  • OPPO Reno7 5G: ఈ సేల్‌లో 23% తగ్గింపుతో అందుబాటులో ఉంది. 37,990 రూపాయల ఈ ఫోన్‌ను 28,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
  • Flipkart Month End Mobile Fest Saleలో Realme 9 సిరీస్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇందులో Realme 9 Pro 5G, Realme 9 Pro + 5G, Realme 9i ఉన్నాయి. ఈ ఫోన్‌లు ఇప్పుడు రూ.17,999, 26,999, రూ.14,999కి అందుబాటులో ఉన్నాయి.
  • ఇక ఈ సేల్‌లో Realme GT 5G, Realme GT 2 ప్రో రూ. 41,999, రూ. 49,999కి అందుబాటులో ఉన్నాయి. అలాగే Realme X7 Max ధర రూ. 29,999, Realme C20 కేవలం రూ. 7,499కి అందుబాటులో ఉన్నాయి.
  • అలాగే Realme 9i 11% తగ్గింపుతో లభిస్తుంది. 16999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్‌ను సేల్ సమయంలో 14,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.
  • Realme 9 Pro+ 5G 10% తగ్గింపుతో లభిస్తుంది. ఫోన్ రిటైల్ ధర రూ.29,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ తర్వాత రూ. 26,999కి కొనుగోలు చేయవచ్చు.

flipkart april month end sale: ఏప్రిల్‌ నెల ముగియబోతోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this