Saturday, February 28, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Partial Modification In School Timings :...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Partial Modification In School Timings : పాఠశాల పని వేళల్లో స్వల్ప మార్పులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Partial Modification In School Timings : పాఠశాల పని వేళల్లో స్వల్ప మార్పులు

As per message of  DEO Ananthapuram
జిల్లాలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక:
SA II పరీక్షలు పూర్తి అయినందున సోమవారం నుండి పరీక్ష కేంద్రాలు లేని ఉన్నత పాఠశాలలు ఉదయం *07.30 గంటలనుండి 11:30* (Morning School Timings) వరకు తరగతులను నిర్వహించి తరువాత మధ్యాహ్న భోజనం  అందించవలెను.
పరీక్షా కేంద్రాలు కలిగిన ఉన్నత పాఠశాలలు మధ్యాహ్నం 01.00 గంటకి మధ్యాహ్న భోజనం అందించి 02.00 గంటల నుండి 04:45 వరకూ పాఠశాలను జరుపవలెను. 
జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం

As per message of  DEO Vizianagaram

School Timings: From:02.05.2022:”Schools having no SSC Center” UP and High schools work from 7.30AM to 11.30 AM and primary works from 8am to 10.30am”Schools having SSC Center” work from 1 PM to 4.45 PM.

DEO VZM

As per message of  DCEB KURNOOL
All the MEOs/ HMs of all HIGH / UPSchools are hereby instructed to follow the School timings
1) Schools(SSC EXAM centre constituted)–1.00pm to 4.30pm  MDM in between 1.00pm – 1.45pm
2) Schools( Not constituted SSC exam centre)– 7.30am to 11.30am followed by MDM.
3) Schools ( SA-II exams composite/Arabic/Persian/ OSSC P1&P2 to be conduct as per schedule) 2.00pm to 4..45pm  MDM in between 1.00pm – 1.45pm
Revision session of “Learn A Word a day” programme to be conduct in all schools.
DEO KURNOOL & NANDYAL

As per message of DEO Eluru

ది.02-05-22 సోమవారం నుండి  పాఠశాలల పని వేళల గురించి ప్రకటన
**********
👉 ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల ప్రాథమిక పాఠశాలలు పదవ తరగతి పరీక్షా కేంద్రాల తో సంబంధంలేని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు నిర్వహించి MDM పెట్టి learn a word a day కార్యక్రమాలు నిర్వహించాలి.
👉 పదవ తరగతి పరీక్షా కేంద్రాల ఆవరణలో గల అన్ని పాఠశాలలు(1 నుండి 9 వ తరగతి) మధ్యాహ్నం ఒంటిగంట నుండి 4:30 వరకు నిర్వహించాలి.MDM పెట్టాలి.
👉పదవ తరగతి పరీక్ష కేంద్రాలతో సంబంధంలేని పాఠశాలలు కూడా (6 నుండి 9 తరగతులు) మధ్యాహ్నం 1నుండి 4:30 వరకు నిర్వహించవలెను.MDM పెట్టవలెను.
  DEO, ELURU.  DEO, ELURU.

As per message of DCEB Kakinada

All the MEOs/ HMs of all HIGH / UPSchools are hereby instructed to follow the School timings

1) Schools(SSC EXAM centre constituted)–1.00pm to 4.30pm  MDM in between 1.00pm – 1.45pm

2) Schools( Not constituted SSC exam centre)– 7.30am to 11.30am followed by MDM.

3) Schools ( SA-II exams composite/Arabic/Persian/ OSSC P1&P2 to be conduct as per schedule) 2.00pm to 4..45pm  MDM in between 1.00pm – 1.45pm

Revision session of “Learn A Word a day” programme to be conduct in all schools.

DEO Kakinada & East Godavari & Konaseema

DCEB  EGdt

partial modification in school timings : పాఠశాల పని వేళల్లో స్వల్ప మార్పులు



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this