ViralBear in Depression డిప్రెషన్‌లో ఉన్న ఈ...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Bear in Depression డిప్రెషన్‌లో ఉన్న ఈ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Bear in Depression డిప్రెషన్‌లో ఉన్న ఓ ఎలుగుబంటి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో శాంటా రోసా బీచ్ సమీపంలో కొందరు ఆ ఎలుగు బంటితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. దీనిపై వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పందిస్తూ… ఆ ఎలుగుబంటి దగ్గరికి వెళ్లవద్దని, దానితో సెల్ఫీలు తీసుకోవద్దని సూచించారు.

డిప్రెషన్‌తో కనపడుతున్న ఎలుగుబంట్లతో అస్సలు ఫొటోలు తీసుకోవద్దని కోరారు. ఓ ఎలుగు బంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఫొటో చూస్తే తెలుస్తోంది. ఆ ఎలుగుబంటి చెట్టు దగ్గర కూర్చొని కదలకుండా ఉన్న తీరుపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bear in Depression

ఆ ఎలుగు బంటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. మనుషులతో మృగాలకు ఎల్లప్పుడూ ముప్పు పొంచి ఉంటుందని కొందరు అంటున్నారు. ఆ ఎలుగు బంటి ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this