EntertainmentAasheekaa Bathija : ‘కిక్’ సినిమాలో ఇలియానా...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Aasheekaa Bathija : ‘కిక్’ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Aasheekaa Bathija : రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో కిక్ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా ఇలియానా చెల్లికా ఆషికా బతిజా నటించింది. సినిమాలో ఇలియానా చెల్లి పాత్రకి కూడా మంచి స్కోప్ ఉంది. అయితే ఆషికా బతిజా ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ కనిపించలేదు. కిక్ కంటే ముందు ఆషికా బతిజా గయానా 1838 అనే సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది.

ముంబైకి చెందిన ఆషికా బతిజా చదువుకునే సమయంలోనే కిక్ సినిమా చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చదువుపైనే దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆషికా బతిజా అమెరికాలో ఉంటుంది. పెళ్లి చేసుకొని ఒక పాపకి తల్లి కూడా అయింది. అమెరికాలో వుమెన్ సర్కిల్స్ అనే సంస్థ స్థాపించి వుమెన్ ఎంపవర్మెంట్, మెడిటేషన్ ఈవెంట్స్, వుమెన్స్ కోసం పలు ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఆషికా బతిజా సినిమాలు పూర్తిగా వదిలేసింది.

View this post on Instagram

A post shared by @aasheekaa

అప్పుడు కిక్ లో చదువుకునే సమయంలో కొంచెం సన్నగా చిన్న పిల్లలాగా ఉన్న ఆషికా బతిజా ఇప్పుడు తల్లి అయ్యాక మారిపోయింది. దీంతో కిక్ లో ఇలియానా చెల్లిగా చేసింది ఈమేనా అని ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by @aasheekaa

View this post on Instagram

A post shared by @aasheekaa

View this post on Instagram

A post shared by @aasheekaa

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this