EntertainmentCinemaRam Charan RC16 Movie : రామ్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Ram Charan RC16 Movie : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఎప్పటినుండంటే..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. చరణ్ కెరీర్ 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్  అవుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ కారణంగానే బుచ్చి సినిమా డిలే అవుతూ ఉంది. శంకర్ ఎప్పుడు షూటింగ్  ఉందంటారో ఎప్పుడు లేదంటారో ఆయనకు తప్ప ఎవరికీ క్లారిటీ ఉండదు.

కాగా శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్టు ఇటీవల తెలిపాడు. చరణ్ కు సంబంధించి కేవలం 10రోజుల షూటింగ్ మాత్రమే ఉందని సమాచారం. దీంతో చరణ్ శంకర్ సినిమాకు టాటా చెప్పేసి బుచ్చి బాబు సినిమా సెట్స్ పైకి రానున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈలోగా రామ్ చరణ్ గెడ్డం, మీసం పెంచే పనిలో ఉన్నారు. అనుకున్న గెటప్ వస్తే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బుచ్చి బాబు.

చరణ్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని బుచ్చి ఇన్నాళ్లు ఎదురు చూసాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ ఉండనుందని టాక్. ఈ సినిమాకు “పెద్ది” అనే  ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలిస్తున్నారని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టుగా వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోస్తిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this