SBI PO Recruitment 2021: పీఓ పరీక్ష...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

SBI PO Recruitment 2021: పీఓ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసిన ఎస్‌బీఐ.. ఇలా చెక్‌ చేసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI PO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌
ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ నియామకల కోసం ఈ ఏడాది జనవరి 6న
పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను ఎస్‌బీఐ
విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక
వెబ్‌సైట్‌ www.sbi.co.inలో చూసుకోవచ్చని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎస్‌బీఐ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2000 పీఓ
పోస్ట్‌ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూలను
నిర్వహించారు. తుది ఫలితాలకు సంబంధించిన అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను
ఎస్‌బీఐ విడుదల చేసింది. అలాగే ఎంపికైన అభ్యర్తుల మెయిన్స్‌, ఇంటర్వ్యూలో
సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇలా చెక్‌ చేసుకోండి..

* మొదట ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ SBi on sbi.co.inలోకి వెళ్లాలి.

* అనంతరం ‘Careers section’ సెక్షన్‌లోకి వెళ్లాలి.

* తర్వాత ‘RECRUITMENT OF PROBATIONARY OFFICERS (Advertisement No.
CRPD/ PO/ 2020-21/ 12)’ లింక్‌ కింద ఉన్న ‘Final Result’ను క్లిక్‌
చేయాలి.

* వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాకు సంబంధించి పీడీఎఫ్‌ ఫార్మట్‌లో
ఉన్న ఫైల్‌ ప్రత్యక్షమవుతుంది. అందులో మీ రూల్‌ నెంబర్‌ ఉందో లేదో చెక్‌
చేసుకుంటే సరిపోతుంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this