Toll Plaza: దేశంలో ఇక టోల్ ప్లాజాలు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Toll Plaza: దేశంలో ఇక టోల్ ప్లాజాలు ఉండవ్, ఇకపై జీపీఎస్ ఆధారిత కలెక్షన్ సెంటర్లే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇండియాలో ఇక ఏడాదిలోగా టోల్ ప్లాజాలు ఉండబోవని,  వీటి స్థానే పూర్తి 
జీపీఎస్ టోల్ కలెక్షన్ సెంటర్లను అమలులోకి తెస్తామని కేంద్ర  రోడ్ ట్రాన్స్
పోర్ట్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఫాస్టాగ్ ను
ఉపయోగించి 97 శాతం వాహనాలు టోల్ ఫీజును చెల్లిస్తాయని, మిగతా 7 శాతం 
డబుల్  టోల్చె ల్లించినా దీన్నిఇంకా తీసుకోలేదని ఆయన చెప్పారు.  మరో ఏడాది
లోగా దేశంలో టోల్ ప్లాజాలను తొలగించడం జరుగుతుందని ఆయన గురువారం లోక్ సభలో
తెలిపారు. ఇక టోల్ కలెక్షన్ జీపీఎస్ ద్వారా జరుగుతుందని, దీని ఆధారంగా
చెల్లింపులు ఉంటాయన్నారు.  ఫాస్టాగ్ ను వినియోగించి ఫీజు చెల్లించని
వాహనాలపై  ఎంక్వయిరీ జరపాలని తాను పోలీసు శాఖను ఆదేశించినట్టు ఆయన
తెలిపారు. వాహనాల్లో ఫాస్టాగ్స్ ను ఫిట్ చేయని పక్షంలో జీ ఎస్ టీ  ఎగవేత, 
టోల్ ఫీజుల స్వాహా వంటి కేసులు ఉన్నాయన్నారు.టోల్ ప్లాజాల వద్ద 
ఎలెక్ట్రానిక్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ సౌలభ్యాన్ని 2016 లో ప్రవేశ
పెట్టారు. ఫాస్టాగ్ లేని వాహనాలు  డబుల్ టోల్ ఫీజునుచెల్లించాలన్న
విధానాన్ని ఫిబ్రవరి  16 నుంచి ప్రవేశపెట్టారు.

కొత్త వాహనాలకు ఫాస్టాగ్ ఫిట్ చేసి ఉంటుందని, అలాగే పాత వాహనాలకు ఈ
సౌకర్యాన్ని ప్రభుత్వం ఉచితంగానే కల్పిస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు.
కాగా ఏడాదిలో గా టోల్ ప్లాజాలను తొలగించాలన్న ప్రతిపాదనపై విధ వర్గాల నుంచి
భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి.  జీ పీ ఎస్  కలెక్షన్ సెంటర్ల విధానం
ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా ఉందని అంటున్నారు. ప్రజలకు దీన్ని అలవాటు
చేయాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా గల టోల్ ప్లాజా లలో పని చేస్తున్న సిబ్బంది
భవితవ్యం మరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this