Improper Toilets: రాష్ట్రం లో 2000 ప్రైవేట్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Improper Toilets: రాష్ట్రం లో 2000 ప్రైవేట్ స్కూల్స్ లో టాయ్ లెట్ లు సరిగా లేవు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Improper Toilets: మన రాష్ట్రంలో 2000 కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో టాయిలెట్ల వర్కింగ్ కండిషన్ సక్రమంగా లేనట్లు  విద్యా శాఖ కమిషనర్ దృష్టికి చేరింది..

ఆయా పాఠశాలల్లో గల టాయిలెట్స్ సక్రమంగా పనిచేసేలా అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించవలసిందిగా మరియు ప్రతి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో గల టాయిలెట్స్ పనితీరుని పర్యవేక్షించేందుకు గజెటెడ్ అధికారి ర్యాంక్ కు తక్కువ కాని బాధ్యత గల వ్యక్తులను డెప్యూట్ చేయవలసిందిగా అందరు RJD SE లకు , DEO లకు సూచిస్తూ DSE AP శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు మెమో జారీ చేసారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this