CFMS OTP Issue: ఎట్టకేలకు సి.ఎఫ్.ఎం.ఎస్ పాస్వర్డ్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

CFMS OTP Issue: ఎట్టకేలకు సి.ఎఫ్.ఎం.ఎస్ పాస్వర్డ్ రీసెట్ ఓటీపీ లు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • టెక్నికల్ అంశాలను సరిచేసిన ఏపిసిఎఫ్ ఎస్ ఎస్ సిబ్బంది.
  • లాగిన్ అయ్యే అవకాశం లేక, పాస్వర్డ్ లు మార్చుకునే అవకాశం లేక ఇన్నాళ్ళు చాలా మంది ప్రధానోపాధ్యాయులు పిడి అకౌంట్ లోని సొమ్ము ను తీసుకోలేక పోయారు.
  • చాలా మంది ఉపాధ్యాయులు సెర్వీస్ రిక్వెస్ట్ లు పెట్టడంతో ఏపిసిఎఫ్ ఎస్ ఎస్ సిబ్బంది చలనం
  • ఎట్టకేలకు సి.ఎఫ్.ఎం.ఎస్ పాస్వర్డ్ రీసెట్ ఓటీపీ లు
  • మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి, రిజిస్టెర్డ్ మొబైల్ నంబర్ ఇచ్చి పాస్వర్డ్ రీసెట్ చేసుకొండి.

లింక్ పై మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకొండి.

లింక్ పై మీ సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.

అయితే కొత్తగా భాద్యతలు చేపట్టిన ప్రధానోపాధ్యాయులు సెర్వీస్ రిక్వెస్ట్ పెట్టి మాత్రమే వారి లాగిన్ లో పిడి అకౌంట్ టైల్స్ పొందాల్సి ఉంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this