Gmail Space: మీ జీమెయిల్‌ స్టోరేజీ ఫుల్...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Gmail Space: మీ జీమెయిల్‌ స్టోరేజీ ఫుల్ అయ్యిందా?.. మరేం పర్వాలేదు ఇలా చేయండి స్పేస్‌ను తిరిగి పొందండి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gmail Space: మీ జీమెయిల్‌ స్టోరేజీ ఫుల్ అయ్యిందా?.. మరేం పర్వాలేదు ఇలా చేయండి స్పేస్‌ను తిరిగి పొందండి..! 

ప్రతి గూగుల్‌ అకౌంట్‌లో 15 జిబి వరకు ఉచిత స్పేస్‌కు అనుమతి ఉంది.

జీమెయిల్‌లో ఇస్తున్న 15 జిబి ఉచితం కిందే గూగుల్‌ ఫొటోస్‌, గూగుల్‌ డ్రైవ్‌కు తోడు గూగుల్‌ డాక్స్‌, షీట్స్‌, స్లయిడ్స్‌ వస్తాయి.

స్టోరేజీ ఫుల్ అయితే.. ఫైల్స్‌, ఫొటోలను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ
స్టోరేజ్‌ ఒక్కసారి అయిపోతే, ఇకపై మెయిల్స్‌ రావు. మెయిల్స్‌ పంపేందుకూ
వీలుండదు. కొత్తగా స్పేస్‌ను కొనుగోలు చేయాలి. అలా వద్దు అనుకుంటే.. ఇలా
చేయండి.

జీమెయిల్‌ అకౌంట్‌లో క్లట్టర్‌ను క్లీన్‌ చేసుకోవాలి. ఆ క్లట్టర్‌ ఫోల్డర్‌ను క్లీన్‌ చేసుకోవడం ద్వారా కొంత స్పేస్ వస్తుంది.

ప్రమోషన్‌, సోషల్‌, స్పామ్‌ ఆప్షన్లలో బల్క్‌లో ఫైల్స్‌ ఉంటాయి. వీటిని
తొలగించడం కోసం ఆ మూడింటిలో దేన్నైనా క్లిక్‌ చేసి డస్ట్‌బిన్‌పై హిట్‌
చేస్తే మొత్తం డిలీట్ అయిపోయతాయి.

ప్రమోషనల్‌ మెసేజ్‌లు ఎక్కడనుంచి తరచూగా వస్తున్నాయో చెక్ చేయండి. ఆ తరువాత
వాటి మెయిల్‌ ఐడీని కాపీ చేసి సెర్చ్‌బార్‌లో పేస్ట్‌ చేయండి. తరవాత
డిలీట్‌ కొడితే అవన్నీ పోతాయి.

డ్రైవ్ కూడా కేటాయించిన 15 జీబీలో భాగమే కాబట్టి దీనిని కూడా ఒకసారి చూస్తే
సరిపోతుంది. హైరిజల్యూషన్ ఫోటోలు, డాక్యూమెంట్లన్నీ ఇక్కడే ఉంటాయి.
స్టోరేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న వాటిలో అవసరం లేనివి డిలీట్
చేసుకోవాలి.  

ఇక ట్రాష్‌ వద్దకు వెళ్ళండి. అక్కడ ఉన్నవి అనవసరమైనవా కావా అనేది
మరొక్కసారి చెక్ చేసుకుని డిలీట్ చేయండి. అలా చేస్తే చాలా స్పేస్ కలిసి
వస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this