BSNL New Offer: దూకుడు పెంచుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌…...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

BSNL New Offer: దూకుడు పెంచుతోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌… ఎయిర్‌ టెల్‌, జియో కంటే మెరుగైన ఆఫర్‌.. రూ.108 రీచార్జ్‌తో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

BSNL New Offer: ఒకప్పుడు టెలికామ్‌ రంగంలో ఓ వెలుగు వెలిగింది ప్రముఖ
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. దేశానికి తొలిసారి ఫోన్‌ను పరిచయం
చేసింది ఈ కంపెనీనే. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ కనెక్షన్‌ రావాలంటే
కనీసం మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కాలక్రమేణ పోటీ
పెరగడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్రాబల్యం కోల్పోతూ వచ్చింది. బడా కంపెనీలు
టెలికాం రంగంలోకి రావడం తక్కువ ధరకే సేవలను అందుబాటులోకి తీసుకురాడంతో ఈ
పోటీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనకబడింది.
ఇదిలా ఉంటే తాజాగా రకరకాల ఆఫర్లను తీసుకొస్తూ మళ్లీ రేసులో నిలవడానికి
ప్రయత్నాలు చేస్తోందీ ప్రభుత్వ రంగ సంస్థ. ఈ క్రమంలోనే తాజాగా మరో సూపర్‌
రీచార్జ్‌ ఆఫర్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రూ. 108తో
రీచార్జ్‌ చేసుకున్న వారికి 60 రోజుల పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను
ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జియో, ఎయిర్‌ టెల్‌ వంటి సంస్థలు 28 రోజుల
వ్యాలిడీటీతో రోజుకు 1జీబీ డేటా అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే
రీచార్జ్‌ మొత్తం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌తో పోలిస్తే ఎక్కువేనని చెప్పాలి.
కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కేవలం రూ.108 రూపాయాలకే ఈ ఆఫర్‌న్‌ అందిస్తుండడం
విశేషం. ఇక ఈ ఆఫర్‌తో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఉచితంగా
500 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందించనున్నారు. అయితే ఈ కొత్త ప్యాక్‌ ప్రస్తుతానికి
ఢిల్లీ, ముంబయి ఎంటీఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ పరిధిలో లభిస్తోంది. త్వరలోనే
దేశమంతా అందుబాటులోకి తీసుకువాస్తారని తెలుస్తోంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this