AP Job Calendar: నిరుద్యోగులకు జగన్ సర్కార్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Job Calendar: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. మే 31న జాబ్ క్యాలెండర్ విడుదల..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP Job Calendar: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
అందించింది. కరోనా సంక్షోభంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖలు, వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
ఈ మేరకు అన్ని శాఖల్లోని ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాలని సీఎస్
అదిత్యనాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఈ పోస్టులను డైరెక్ట్
రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అన్ని శాఖల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించిన
జాబ్ క్యాలెండర్‌ను మే 31వ తేదీన విడుదల చేస్తామని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్
స్పష్టం చేశారు.

మరోవైపు భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా
ఆన్‌లైన్‌లో డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ వెబ్‌సైట్‌లో
లభ్యమయ్యేలా చూడాలని సీఎస్ పేర్కొన్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులలో
ప్రాధ్యానత ప్రకారం దశల వారీగా వాటిని భర్తీ చేయాలని.. ఏయే ఖాళీలను ముందుగా
భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించాలన్నారు.
అటు యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలలోని ఖాళీల వివరాలను
హెచ్‌ఆర్ఎం‌ఎస్‌లో పొందుపరచాలని తెలిపారు.

 

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this