Fact Check: నెలసరి సమయంలో మహిళలు కరోనా...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Fact Check: నెలసరి సమయంలో మహిళలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Fact Check – Vaccine in Periods Time:  ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  లక్షల సంఖ్యలో రోజువారీ
కేసులు నమోదవుతున్నాయి.  రోజుకు 3 లక్షలు దాటుతున్నాయి కేసులు. కేసులు
పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.
ఇందులో బాగంగానే  కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1
నుంచి వ్యాక్సినేషన్ అందించనున్నారు.  ఇప్పటికే దేశంలో 45 ఏళ్ళు నిండిన
వారికి వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నారు.  అయితే, 18 ఏళ్ళు నిండిన వారికి
మే 1 నుంచి వ్యాక్సిన్ అందించబోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే
వ్యాక్సిన్ ను ఫ్రీగా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం విశేషం. ఇలాంటి
సమయంలో సోషల్ మీడియా లో నిన్నటి నుంచి ఓ వార్త వైరల్  అవుతోంది. పీరియడ్స్
కు 5 రోజుల ముందు,  పీరియడ్స్ కు 5 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవద్దని
ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ సమయంలో మహిళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా
ఉంటుందని.. వ్యాక్సిన్ వేసుకున్న తొలి రోజుల్లో ఇమ్యూనిటీ తగ్గుతుందని, ఆ
తర్వాత క్రమంగా పెరుగుతుందని అందులో ఉంది.  అందుకే పీరియడ్స్  సమయంలో
వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని దాని సారాంశం. ఈ
న్యూస్ నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్ ను ప్రెస్
ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది.  ఇది తప్పుడు
ప్రచారమని తేల్చిచెప్పింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఎలాంటి భయం లేకుండా
 వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పింది.  


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this