Thursday, September 4, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Gold Price Today 09-05-2021: మహిళలకు షాక్...

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2026: ప్రీ-ఎలెక్షన్ షెడ్యూల్ ప్రకటన (AP Gram Panchayat Elections 2026 Pre-Election Schedule)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) 2026లో జరగనున్న...

AP TET Old Results: 2011 నుండి 2016 వరకు APTET Results & Marks Cardను డౌన్లోడ్ చేసుకోండి

AP TET Old Results కోసం tension పడుతున్నారా? 2011, 2012,...

Gold Price Today 09-05-2021: మహిళలకు షాక్ : 50 వేలకు చేరువలో బంగారం ధరలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Price Today 09-05-2021: బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు.  ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర… ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110  పెరిగి రూ. 48,660 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100  పెరిగి రూ. 44,600 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 76,100 వద్ద కొనసాగుతోంది. 

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this