Thursday, February 26, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Strange Schools: ప్రపంచంలోనే అత్యంత వింతైన పాఠశాలలు...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Strange Schools: ప్రపంచంలోనే అత్యంత వింతైన పాఠశాలలు ఇవే.. అక్కడ పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Strange Schools: స్కూల్స్.. సాధారణంగా.. కొన్ని గదులు.. చక్కటి మైదానంతో చూడాటానికి ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే పిల్లలు సైతం ప్రపంచాన్ని మరిచిపోయి.. స్నేహితులతో గడిపేస్తుంటారు. అయితే ప్రపంచంలోనే వింతైన పాఠశాలలు కొన్ని ప్రదేశాలలో ఉన్నాయి. అక్కడ పాఠాలు కూడా ప్రత్యేకంగా బోధిస్తారు.

డాంగ్ డాంగ్.. క్యూస్కూల్.. చైనాలోని ఈ పాఠశాల సుమారు 186 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. ఈ పాఠశాల సహజ గుహలో ఉంది. ఇందులో 1984 నుంచి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. 2011 లో చైనా ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది.

కార్పే డైమ్ స్కూల్: ఈ పాఠశాల ఒహియోలో ఉంది. ఇది ఆఫీస్ లాగే ఉంటుంది. తరగతి గదులకు బదులుగా సుమారు 300 క్యూబికల్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఎలాంటి సమస్యను ఎదుర్కోన్న ఉపాధ్యాయుడు వచ్చి వెంటనే వారికి సహాయం చేస్తాడు.

ప్రపంచంలోని విచిత్రమైన పాఠశాలలు

స్కూల్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ: ఈ పాఠశాల సాంప్రదాయ విద్యా విధానాలకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడి పిల్లల విద్య కోసం ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ పిల్లలకు ఐప్యాడ్‌లు, 3 డి మోడలింగ్ , సంగీతం సహాయంతో బోధిస్తారు.

సడ్‌బరీ స్కూల్: ఈ పాఠశాల అమెరికాలో ఉంది. ఇందులో పిల్లలు తమ సొంత సమయ పట్టిక (టైం టేబుల్)ను తయారు చేసుకుంటారు. అలాగే వారు ఏ రోజు చదువుకోవాలో కూడా వారే నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఏ విధమైన అధ్యయన పద్ధతులను అవలంబించాలి.. తమను తాము ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాన్ని కూడా పిల్లలే నిర్ణయిస్తారు.

ప్రపంచంలోనే వింతైన స్కూల్స్..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this