Sunday, December 28, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Viral News: ఒకే కాన్పులో 10 మందికి...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Viral News: ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Viral News:  దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళ ఒకే కాన్పులో ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించిందంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రపంచ మీడియాలో సైతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అసలు ఇది ఎంతవరకు నిజమని కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తాజాగా ఈ వార్తపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పందిస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

ప్రిటోరియా నగరంలోని అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రికార్డులన్నింటిని అక్కడి ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. జూన్ 7వ తేదీన గోసియమి అనే మహిళ 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు వారికి ఏ ఆసుపత్రిలోనూ సమాచారం దొరకలేదు. అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా ఓ ప్రెస్ నోట్‌ను కూడా రిలీజ్ చేసింది. మరి ఇంతకీ ఆ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనివ్వడం అసలు నిజమా.? కాదా.? అనేది విషయంపై మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు.

GAUTENG GOVERNMENT RESPONDS TO PUBLIC ENQUIRY ON THE BIRTH OF DECUPLETS pic.twitter.com/BbE7fatchj

— GautengGov (@GautengProvince) June 9, 2021


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this