Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Horoscope Today (December-12-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి జరుగుతుందా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 4 వ తేదీ ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు.  మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. రుణాలు చేస్తారు.  వృత్తి, వ్యాపార రంగాల వారితో పాటు ఉద్యోగుల్లో కూడా ఒడిదుడుకులు ఏర్పడతాయి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అనుకోని లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు సంతృప్తికరంగా ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి సంతృప్తీ కరంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార రంగంలో కొత్తపనులను చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.  ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అధికంగా శ్రమపడతారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు.  అన్నదమ్ములతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలకు అనుకూలిస్తాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు.  కుటుంబంలో సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు గందరగోళానికి గురవుతారు. ఋణప్రయత్నాలు చేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి స్థిరాస్తి వివాదాలు తీరతాయి.  పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనులు నెరవేరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి.   గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఏర్పడుతుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. అధిక శ్రమ చేస్తారు. సోదరులతో కలహాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఏర్పడతాయి.

horoscope today: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this