Andhra Pradeshపిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు |...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning tools

student learning tools
november 9, 2026, 12:19 pm - duniya360

student learning tools పిల్లలు సులభంగా, ఆసక్తితో నేర్చుకునేందుకు Duniya360 లో రూపొందించిన
ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఈ యాప్‌ల ద్వారా అక్షరాలు, అంకెలు, పట్టికలు, స్థాన విలువలు, భాషలు మొదలైనవి
ఆటల రూపంలో నేర్చుకోవచ్చు.

ఈ పేజీలు మొబైల్ మరియు డెస్క్‌టాప్ రెండింటిలో పనిచేస్తాయి
మరియు ప్రాథమిక విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

📚 అభ్యాస సాధనాలు

📌 సూచనలు
🔹 టూల్ టైటిల్ పై Long Press చేస్తే లింక్ కాపీ అవుతుంది.
🔹 Mobile: Android + Chrome 100% తగ్గట్టు తయారు చేసాము.
🔹 Computer: Windows + Chrome Not tested all projects
🔹 మీరు సలహా, సూచన లేదా టూల్ రిక్వెస్ట్ ఇవ్వగలరు.
🔹 ఈ టూల్ ఉపయోగించి మీరు చాలా సులభంగా నేర్చుకోవచ్చు, ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేయండి.
🔹 Instagram మాత్రమే మీకు, మాకు కమ్యూనికేషన్ సాధనం.
🔹 Whatsapp ద్వారా స్పందించడం కష్టం, సహకరించగలరు.
🔹 పైన Top-5 సాధనాలు ఎక్కువగా ఉపయోగించినవి.
🔹 ఒక సాధనంపై క్లిక్ చేస్తే వివరాలు కనిపిస్తాయి.
🔹 NEW అంటే గత పది రోజుల లోపు తాజాగా చేర్చిన సాధనం.
🔹 POPULAR అంటే 10000+ సార్లు ఉపయోగించినది.
⏳ డేటా లోడ్ అవుతోంది… దయచేసి వేచి ఉండండి…
(Loading…)
Link Copied!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this