Smartphone : మీ ఫోన్ బాగా స్లో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Smartphone : మీ ఫోన్ బాగా స్లో అయ్యిందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫోన్ ను కొన్న కొత్తలో బాగా ఫాస్ట్ గా ఉంటుంది.. వాడుతున్న కొద్ది అది స్లో అవుతుంది.. కొన్ని యాప్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువగా స్టోరేజ్ అయిపోవడం వల్ల కూడా ఫోన్ చాలా స్లో అవుతుంది.. ఇక ఫోన్ ను వాడాలంటే చిరాగ్గా కూడా ఉంటుంది.. అలాంటి వారి కోసం అద్భుతమైన టిప్స్.. ఈ టిప్స్ ను ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి..

smartphone : మీ ఫోన్ బాగా స్లో అయ్యిందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

మాములుగా ఫోన్‌లో తక్కువ మెమొరీ ఉండటం, తక్కువ స్టోరేజీ ఉండటం వల్ల స్లో అవుతుంటుంది. అవసరమైన దానికంటే ఎక్కువ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసినా ఫోన్ స్లో అవుతుంది. ఇవన్నీ కాకుండా మరో ముఖ్యమైన కారణం వల్ల కూడా ఫోన్ స్లో అవుతుంటుంది..

ఇంటర్నెట్ ను ఎక్కువగా వాటడం వల్ల క్యాచి డేటా పెరిగిపోతుంది. అప్పుడు కూడా ఫోన్ స్లో అవుతుంది..అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి.. అందుకోసం మీ ఫోన్ ఫాస్ట్‌గా పనిచేయాలని అనుకుంటే.. అందులో యాప్స్‌కు సంబంధించిన క్యాచేను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. ఇందుకోసం మీ ఫోన్‌లో తొలుత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసి.. యాప్స్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో మీరు ఏ యాప్ కాష్ క్లియర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.. క్యాచి డేటాను క్లియర్ చెయ్యండి..

ఫోన్ ర్యామ్ 4 లేదా 6 జీబీగా ఉండి.. ఒకవేళ క్యాచేను క్లియర్ చేయకపోతే ర్యామ్ ప్రాసెసింగ్ స్లో అవుతుంది. ఫలితంగా ఫోన్ స్లోగా నడుస్తుంది. మీరు ఎప్పటికప్పుడు ఈ క్యాచేలను క్లియర్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ మీరు కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటే.. ది బెస్ట్ ప్రాసెసర్‌ ఉన్న ఫోన్‌ను కొనండి.. ఆ ఫోన్లే ఎక్కువగా స్లో అవ్వకుండా ఉంటాయి..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this