iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 7000mAh బ్యాటరీ సపోర్ట్ ఉండబోతున్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ యొక్క కీలక స్పెక్స్ మరియు ధరను లీక్ చేసింది

iQOO Neo 10 ప్రధాన ఫీచర్లు:
- డిస్‌ప్లే: 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5500 nits పీక్ బ్రైట్‌నెస్
- కెమెరా: 50MP OIS రియర్ కెమెరా + 32MP ఫ్రంట్ కెమెరా
- ప్రాసెసర్: Snapdragon 8s Gen 4 చిప్‌సెట్, 24 లక్షల+ AnTuTu స్కోర్
- బ్యాటరీ: 7000mAh బ్యాటరీ + 120W ఫాస్ట్ ఛార్జింగ్ (15 నిమిషాల్లో 50% ఛార్జ్)
- ఇతర ఫీచర్లు: LPDDR5x RAM, UFS 4.1 స్టోరేజ్, 7,000mm² వేపర్ కూలింగ్
కలర్ వేరియంట్లు: ఇన్ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్
ధర: అమెజాన్ ఇండియా లిస్టింగ్ ప్రకారం, iQOO Neo 10 ధర ₹35,000 లోపు ఉండవచ్చు. ఈ ఫోన్ 8.09mm మందంతో ఉత్తమ డిజైన్‌తో రాబోతోంది.
Keywords: iQOO Neo 10, iQOO Neo 10 price in India, iQOO Neo 10 specifications, 120W fast charging, 7000mAh battery phone, Snapdragon 8s Gen 4, best gaming phone, AMOLED display smartphone, iQOO launch date