Science and TechnologyMobileSamsung Galaxy F14 చవకబేరం... రూ.10 వేల...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Samsung Galaxy F14 చవకబేరం… రూ.10 వేల లోపే 5జీ ఫోన్ విడుదల చేసిన శాంసంగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14.. ధ‌ర కేవలం రూ. 8,999 వేలు మాత్ర‌మే
  • 6.7 ఇంచెస్‌ 1080పీ డిస్‌ప్లే.. 90 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌
  • 50 ఎంపీతో ప్రైమరీ కెమరా.. సెల్ఫీల కోసం 13 ఎంపీతో ఫ్రంట్‌ కెమరా
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి ఫోన్‌

Samsung Galaxy F14 ప్ర‌స్తుతం ఫోన్ త‌యారీ కంపెనీలంతా 5జీ మొబైల్స్ తీసుకువ‌చ్చే ప‌నిలో ఉన్నాయి. అందులోనూ బ‌డ్జెట్ ఫోన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం శాంసంగ్ కూడా తాజాగా భార‌త‌ మార్కెట్లోకి బ‌డ్జెట్ ఫోన్ ఒక‌టి లాంఛ్ చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌14. కేవలం రూ. 8,999కే అందిస్తోంది. దాని ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy F14

ప్రస్తుతం ఈ ఫోన్‌ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్లు చూస్తే… 6.7 ఇంచెస్‌తో కూడిన 1080పీ డిస్‌ప్లేతో వ‌స్తోంది. 90 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వేగంగా కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఇందులోని ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఒన్‌యూఐ 6.1 ఓఎస్‌తో రన్ అవుతుంది.

కెమరా విషయానికి వస్తే… 50 ఎంపీతో ప్రైమరీ కెమరా, 2 ఎంపీతో మరో రెండు కెమరాలుంటాయి. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం 13 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వ‌డం జ‌రిగింది. ఇక ఈ ఫోన్‌ లో 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్‌ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. గ‌తేడాది తీసుకొచ్చిన గ్యాల‌క్సీ ఎఫ్‌14 ఫోన్‌కి అప్‌డగ్రేడ్ వెర్ష‌న్‌గా దీన్ని తీసుకొచ్చారు. ధ‌ర విష‌యానికొస్తే 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 8,999గా నిర్ణ‌యించారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this