UncategorizedKeerthy Suresh Marriage : ఒక అబ్బాయితో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Keerthy Suresh Marriage : ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా.? సీరియస్ అవ్వడానికి కారణం అదేనా ?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Keerthy Suresh Marriage తన సినిమా న్యూస్‌లతో కంటే.. తన పెళ్లి వార్తలతోనే నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటారు కీర్తి సురేష్. ఆ న్యూస్‌ల కారణంగా చాలా సార్లు తలపట్టుకుని ఇబ్బంది కూడా పడ్డారు. ఎన్నో సార్లు అవి ఫేక్‌ న్యూసంటూ.. తాను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదంటూ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎంతకీ తన పెళ్లి న్యూస్‌లు ఆగకపోవడంతో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా తన సైలెంట్‌ను బ్రేక్ చేస్తూ.. తన పెళ్లి వార్తలపై తన ఆన్సర్ ఏంటో చెప్పారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయితో దిగిన ఫోటో కారణంగా మళ్లీ ఫ్రెష్‌గా .. పెళ్లి రూమర్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ. ఎట్ ప్రజెంట్ డైరెక్టర్ సుమన్ కుమార్ డైరెక్షన్లో రఘుతాత సినిమా చేస్తున్నారు కీర్తి సురేష్‌. ఇక ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. తన ఫ్యాన్స్‌తో మాట్లాడారు ఈ బ్యూటీ.. ఈ క్రమంలోనే తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తుంటే అదే నిజమనుకుంటున్నారని.. అందుకే వాటిపై తాను రియాక్ట్ అవ్వడం మానేశా అన్నారు. Keerthy Suresh Marriage

More about Ramacharana RC16 movie

Keerthy Suresh Marriage

Keerthy Suresh Marriage తన సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తానని.. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతానని అన్నారు. అలా కాకుండా.. తన వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోనంటూ చెప్పారు. అయితే కీర్తి చేసిన ఈ కామెంట్స్ ఓ పక్క నెట్టింట వైరల్ అవుతున్న వేళ.. తన తన ఫ్యామిలీతో కలిసి ఓ రిసార్ట్‌లో క్రికెట్ గేమ్ ఆడారు. ఆ కమ్రంలోనే తన ఫ్యామిలీ మెంబర్స్‌తో చిందులేశారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని పట్టుకుని కీర్తి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోతో పాటే.. తాజా పెళ్లి రూమర్‌కి ఈ ఫోటోయే కారణం. దీంతో కీర్తి అబ్బాయిని పట్టుకుని కనిపించడమే పాపం అయిందంటూ.. ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి రూమర్స్‌ పై తమ అభిమాన హీరోయిన్ చెప్పిన మాటలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. Keerthy Suresh Marriage

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this