Fake Currency Alert ఫేక్ కరెన్సీ నోట్ల ముఠాను గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా పోలీసులు. తాండూరులోని 7 లక్షల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. కంప్యూటర్ సహా..నోట్ల ప్రింటర్, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 19న తాండూరు రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్య అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా.. అసలు విషయం తెలిసింది.
తెలంగాణ, ఆంధ్రాలో నకిలీనోట్లు తయారు చేసి.. మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో కొంత మందికి నేరచరిత్ర ఉందని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. Fake Currency Alert
Source:V6 News Telugu
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.