Tuesday, June 3, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra PradeshAP IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

AP IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

IAS Transfers ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో 62 మంది ఐఏఎస్‌లు ఏకకాలంలో బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్‌ సీఈవోగా వీరపాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్‌ బదిలీ అయ్యారు.

బదిలీల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

IAS Transfers తాజా బదిలీల ప్రకారం.. 

  • హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖారాణి. 
  • సెర్ప్‌ సీఈవోగా వీరపాండియ్యన్‌
  • మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్‌. 
  • ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్‌ హరికిరణ్‌
  • సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు. 
  • పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్‌ 
  • బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున 
  • ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికాశుక్లా. 
  • APSWREIS సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్‌
  • ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీషా. 
  • స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు. 
  • పౌర సరఫరాల కార్పొరేషన్‌ వీసీఎండీగా గిరీష. 
  • స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా రాజబాబు. 
  • వ్యవసాయ, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా విజయసునీత. 
  • సోషల్‌ వెల్ఫర్‌ డైరెక్టర్‌గా లావణ్యవేణి
  • ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా కీర్తి చేకూరి. 
  • గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బి. నవ్య.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this