Crimeనార్సింగిలో డ్రగ్స్ వ్యవహారం కేసులో వెలుగులోకి మరిన్ని...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

నార్సింగిలో డ్రగ్స్ వ్యవహారం కేసులో వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

హైదరాబాద్ శివారులోని నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.

హైదరాబాద్‌లో ఏడు పబ్బుల యజమాని నిఖిల్ ధావన్ అరెస్ట్ అయ్యాడు. అతడి వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఆరాతీస్తున్నారు పోలీసులు. నిఖిల్ ధావన్ పదే పదే ముంబై, దుబాయ్, అమెరికాకు వెళ్లి వస్తుంటాడని గుర్తించారు. అతడికి పలువురు డీజేలతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత వారం రోజుల్లో నాలుగు పబ్బుల డీజేలను పోలీసులు అరెస్టు చేశారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ సిస్టల్ కంపెనీ యజమాని మధురాజు కూడా అరెస్టు అయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటూ అతడు పోలీసులకు చిక్కాడు. కాగా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇద్దరు రియల్ ఎస్టేట్ యజమానులను కూడా అరెస్టు చేశారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this