UncategorizedGovt School: సర్కారు బడి.. ప్రవేశానికి పోటీపడి..!

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Govt School: సర్కారు బడి.. ప్రవేశానికి పోటీపడి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇక్కడ పరిస్థితి చూస్తే పిల్లలు… ఉన్నత చదువులకు దారి చూపే ఏదో కీలకమైన ప్రవేశ పరీక్షరాస్తున్నట్లుగా ఉంది కదూ.

govt school: సర్కారు బడి.. ప్రవేశానికి పోటీపడి..!

ఇక్కడ పరిస్థితి చూస్తే పిల్లలు… ఉన్నత చదువులకు దారి చూపే ఏదో కీలకమైన ప్రవేశ పరీక్షరాస్తున్నట్లుగా ఉంది కదూ. కానీ ఇదంతా ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం..! సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలకు గురువారం పరీక్ష నిర్వహించగా.. ఏకంగా 650 మంది పిల్లలు హాజరయ్యారు. వారిని లోనికి పంపిన తల్లిదండ్రులు పరీక్ష ఎలా రాస్తారో, సీటు వస్తుందో.. రాదోనని పాఠశాల ఆవరణలో ఎదురుచూస్తూ చర్చించుకున్నారు. ఈ సర్కారు బడికి ఇంతటి డిమాండుకు… ఇక్కడి ఉత్తమ బోధన విధానాలే కారణం. ఈ పాఠశాల విద్యార్థులను ఇఫ్లూ దత్తత తీసుకొని విదేశీ భాషలు నేర్పిస్తోంది. జాతీయ ఉపకార వేతనాలు, పోటీ పరీక్షలు, నీట్, ఎప్‌సెట్‌ తరహా వాటికి చిన్ననాటి నుంచే సాధన చేయిస్తున్నారు. కంప్యూటర్‌ ఆధారిత అంశాలనూ బోధిస్తున్నారు. 6వ తరగతిలో 200, మిగతా తరగతుల్లో 50 చొప్పున సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రవేశ పరీక్షకు నిర్వాహకులు రెండు నెలల ముందు నుంచే దరఖాస్తులు స్వీకరించారు. గత విద్యాసంవత్సరం ఈ ఉన్నత పాఠశాలలో మొత్తం 1,208 మంది చదువుకున్నారు.

పాఠశాల బయట వేచిచూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

పాఠశాల బయట వేచిచూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this