Tuesday, July 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Syllabus Completion - Work Book Correction...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Syllabus Completion – Work Book Correction Google Form For All Teachers

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Syllabus Completion – Work Book Correction Google Form For All Teachers

syllabus completion - work book correction google form for all teachers

అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులకు అతి ముఖ్యమైన గమనిక .

ఈ క్రింది గూగుల్ షీట్ నీ ప్రతి ఒక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కచ్చితంగా నింపవలెను .

1st to 5th Class Syllabus Completion – Work Book Correction Google Form

https://forms.gle/DP78pWz9H9ABt3Ln9

సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, వర్క్ బుక్స్ ఏ మేరకు చూశారు అనే విషయం పైన 1st to 5th తరగతులు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈ గూగుల్ ఫార్మేట్ ని కచ్చితంగా నింపవలెను .  ది.09/02/2023 మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ ఫార్మేట్ ని ప్రతి ఒక్కరూ నింపవలెనని మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు ఈ ఫార్మాట్ ను చేర్చవలసిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులదే.

ఈ క్రింది ఫార్మేట్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈనెల తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం లోపల నింపవలెను.

6th to 10th Class Syllabus Completion – Work Book Correction Google Form

https://forms.gle/Pe2vbDLZHPrzZtj68

సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, వర్క్ బుక్స్ ఏ మేరకు చూశారు అనే విషయం పైన 6th to 10th తరగతులు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు ఈ గూగుల్ ఫార్మేట్ ని కచ్చితంగా నింపవలెను .  ది.09/02/2023 మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ ఫార్మేట్ ని ప్రతి ఒక్కరూ నింపవలెనని మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు ఈ ఫార్మాట్ ను చేర్చవలసిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులదే.

Google Form Submission Process For 1st to 5th Class

  • Open Google Form
  • Select Option for Whether SCERT Academic Calendar Verified or Not Verified
  • Select District
  • Enter Your Treasury ID
  • Select Check Box For Classes Handling
  • Select Check Box For Subject Handling
  • Select Yes or No for Syllabus Completion
  • If No, Enter Reasons
  • Select Yes or No for Work Book Correction
  • If No, Enter Reasons
  • Click on Submit Button

Google Form Submission Process For 6th to 10th Class

  • Open Google Form
  • Select Option for Whether SCERT Academic Calendar Verified or Not Verified
  • Select District
  • Enter Your Treasury ID
  • Select Check Box For Classes Handling
  • Select Check Box For Subject Handling
  • Select Yes or No for Syllabus Completion
  • If No, Enter Reasons
  • Select Yes or No for Work Book Correction
  • If No, Enter Reasons
  • Click on Submit Button

1st to 5th Class Syllabus Completion – Work Book Correction Google Form

https://forms.gle/DP78pWz9H9ABt3Ln9

6th to 10th Class Syllabus Completion – Work Book Correction Google Form

https://forms.gle/Pe2vbDLZHPrzZtj68

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this