Tuesday, July 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
GSWS AI Based Facial Attendance App...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

GSWS AI Based Facial Attendance App Released

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Dear all,

GSWS released AI based facial attendance app. 

Please click the below link to download the app. 

https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

gsws ai based facial attendance app released

Note : both old attendance and new AI based facial authentication app will work till this weekend . Can mark attendance in any one app.

సచివాలయం ఉద్యోగులకు AI బేస్డ్ హాజరు అందుబాటులోకి వచ్చింది. ఇకపై పూర్తి స్థాయి లో ఈ అప్లికేషన్ ను ఉపయోగిస్తారు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్స్ పని చేస్తాయి.

AI బేస్డ్ హాజరు చాలా సులభతరం గా ఉంటుంది. ఆధార్ డేటా బేస్ కు కూడా లింక్ ఉండదు. స్టోర్ బేస్డ్ గా ఉంటుంది. రెస్పాన్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. బయోమెట్రిక్ , IRIS మరియు ఫేస్ RD కూడా అవసరం ఉండదు. 

కావున కొత్త అప్లికేషన్ పై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఇది కేవలం హాజరు ప్రక్రియ ను సులభతరం చేసే అప్లికేషన్.

Steps to enroll AI based facial attendance app : 

1. Complete enrolment of face in PS / WS login. ( PS / WS will be responsible for enrollment). 

2. Login into AI based app with his / her own login credentials. ( GSWS old portal logins) 

3. Employee can see his / her details in app. 

4. Mark attendance by selecting  AI face option.

Detailed user manual will be shared by tomorrow. 

Volunteer can login into app by entering below credentials. 

  • User ID : Volunteer CFMS ID 
  • Pwd : Cfm$@#123
గ్రామ వార్డు సచివాలయం శాఖ సచివాలయ ఉద్యోగుల హాజరు కొరకు కొత్తగా AI (Artificial Intelligence) ఆదారిత రోజువారి హాజరు అప్లికేషన్ విడుదల అవ్వటం జరిగింది.
dda కొత్త మరియు పాత GSWS Attendance అప్లికేషన్ లు పనిచేస్తాయి. ఉద్యోగులు ఏ అప్లికేషన్ లో అయినా హాజరు వేసుకోవచ్చు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్ లు పనిచేస్తాయి.
oo AI బేస్డ్ హాజరు చాలా సులభతరం గా ఉంటుంది. ఆధార్ డేటా బేస్ కు కూడా లింక్ ఉండదు. స్టోర్ బేస్డ్ గా ఉంటుంది. రెస్పాన్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.
F బయోమెట్రిక్, IRIS మరియు ఫేస్ RD కూడా అవసరం ఉండదు. కావున కొత్త అప్లికేషన్ పై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఇది కేవలం హాజరు ప్రక్రియ ను సులభతరం చేసే అప్లికేషన్.ఉద్యోగుల ముఖ వివరాల నమోదు PS/WS వారి లాగిన్ లో ఉంటుంది. GSWS పాత పోర్టల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తో PS / WS వారు లాగిన్ అవకాశం ఉంటుంది. ఉద్యోగులు వారి వివరాలు అప్లికేషన్లో చూసుకునే అవకాశం ఉంది. Al Face అనే ఆప్షన్ ద్వారా హాజరును నమోదు చేయవచ్చు.వాలంటీర్లు User ID : Volunteer CFMS ID Pwd : Cfm$@#123 అని ఎంటర్ చేసి లాగిన్ అవ్వవచ్చు.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this