TS Polycet Results: విద్యార్థులకు అలర్ట్‌.. రేపే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

TS Polycet Results: విద్యార్థులకు అలర్ట్‌.. రేపే టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు.. ఇలా సింపుల్‌గా చెక్‌చేసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

TS Polycet Results: తెలంగాణలో పాలిసెట్‌-2022 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థులకు అలర్ట్‌. బుధవారం (జూలై 13) ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ts polycet results: విద్యార్థులకు అలర్ట్‌.. రేపే టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు.. ఇలా సింపుల్‌గా చెక్‌చేసుకోండి..

TS Polycet Results: విద్యార్థులకు అలర్ట్‌.. రేపే టీఎస్‌ పాలిసెట్‌ ఫలితాలు.. ఇలా సింపుల్‌గా చెక్‌చేసుకోండి..

నాంపల్లిలోని టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్ కార్యాల‌యంలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుదల చేయనున్నారు. ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలీసెట్‌ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో సీట్లు పొందగలరు.

జూన్‌ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. ఈ విధానాన్ని తొలిసారి అమలు చేస్తున్నారు. పాలిసెట్‌ పరీక్ష ద్వారా బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో కూడా పాలిసెట్‌ ద్వారా సీట్లు పొందవచ్చు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

* అనంతరం అటెన్షన్‌ టు క్యాండిడెట్స్‌లో ‘డౌన్‌లోడ్‌ పాలిసెట్‌ 2022 రిజల్ట్స్‌’పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే క్యాండిడెట్‌ లాగిన్‌ పేజ్‌లోకి వెళ్తుంది.

* అక్కడ అభ్యర్థి రోల్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌ నొక్కాలి.

* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this