Pani Puri: తోపుడు బండ్లపై పానీ పూరీ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Pani Puri: తోపుడు బండ్లపై పానీ పూరీ తింటున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Pani Puri: పానీ పూరీ ప్రియులకు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వార్నింగ్‌ ఇచ్చారు. వర్షాల సీజన్‌లో తోపుడు బండ్లపై పానీ పూరీ తినొద్దని సూచించారు. 

pani puri: తోపుడు బండ్లపై పానీ పూరీ తింటున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకే..

Pani Puri: తోపుడు బండ్లపై పానీ పూరీ తింటున్నారా? అయితే ఈ వార్నింగ్ మీకే..

భారీ వర్షాల నేపథ్యంలో తోపుడు బండ్లపై విక్రయించే పానీ పూరీ తింటే రోగాల బారినపడే ముప్పు ఉందని హెచ్చరించారు. పానీ పూరీ బండ్ల దగ్గర నుంచే టైఫాయిడ్‌ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. టైపాయిడ్‌ పానీపూరీ డిసీజ్‌గా మారిందన్నారు. పానీ పూరీ తోపుడు బండ్ల వారు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. మరోవైపు వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు డీహెచ్‌. వరుసగా మూడు నాలుగు రోజులు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించుకోవాలన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు  సూచించారు. ఆహారం, నీరు కలుషితమైతే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.

కోవిడ్ నుంచి పూర్తిగా బయటపడ్డా.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని అన్నారు. కరోనాతో ఇక భయపడాల్సిన అవసరంలేదని.. అయితే మాస్క్‌ మాత్రం కచ్చితంగా పెట్టుకోవాలని సూచించారు. మాస్క్ పెట్టుకుంటే బ్యాక్టీరియా, వైరస్ కారక సీజనల్ వ్యాధులు, విష జ్వరాల బారి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this