Wednesday, March 4, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.....

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Portable AC: గతంలో ఏసీ అంటే సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. కానీ మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది.

Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..!

Portable AC: గతంలో ఏసీ అంటే సంపన్నులు మాత్రమే ఉపయోగించేవారు. కానీ మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మధ్యతరగతి వాళ్లు కూడా ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే ఇల్లు చిన్నగా ఉన్నవారు లేదా అద్దె ఇంట్లో ఉండేవారు ఏసీని అమర్చుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏసీ అనేది ఒక రూం వరకే పరిమితమై ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కడైనా పెట్టొచ్చు.. అంతేకాకుండా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.. ఇంటి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మామూలు ఏసీతో పోల్చితే వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. సాధారణ ACలు చాలా బరువుగా ఉంటాయి. వాటిని గోడకు అమర్చాల్సి ఉంటుంది. పోర్టబుల్ ACలు ఎక్కువగా బరువు ఉండవు. చక్రాలు చిన్నగా ఉంటాయి. కానీ ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లొచ్చు. సౌండ్‌ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకు ఆటంకం ఉండదు. పోర్టబుల్ AC మీ గదిలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఈ AC వెనుక ఒక పొడవైన పైపు ఉంటుంది. అది వేడి గాలిని బయటకు పంపిస్తుంది. దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తే అది అర టన్ను నుంచి 1.5 వరకు ఉంటుంది.
ప్రస్తుతం అన్ని కంపెనీలు పోర్టబుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. బ్లూస్టార్ పోర్టబుల్ ఏసీ 35 వేల రూపాయలకే వస్తుంది. వోల్టాస్, ఫిలిప్స్, ఉషా వంటి కంపెనీలు కూడా పోర్టబుల్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఫిలిప్స్ సిరీస్‌కు చెందిన ఏసీ 25 ​వేల రూపాయలకు వస్తుంది. ఉష లాంటి సంస్థ ఈ ఏసీని 12 వేల రూపాయలకు అందిస్తుంది. పోర్టబుల్‌ ఏసీని మంచం దగ్గర పెట్టుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. పోర్టబుల్ ఏసీ అద్దెకు నివసించే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మీరు ఇంటిని మారవలసి వస్తే దీనిని సూట్‌కేస్ లాగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు
portable ac: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this