ఆకాశంలో అద్భుతం.. జూన్ 24 న టెలిస్కోప్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

ఆకాశంలో అద్భుతం.. జూన్ 24 న టెలిస్కోప్ లేకుండానే చూడొచ్చు.. అసలేం జరగనుందంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 మీకు అంతరిక్షం, ఖగోళ సంఘటనల పట్ల మక్కువ ఉందా. అయితే, జూన్ 24న మీకో గుడ్ న్యూస్ రానుంది. ఆ రోజున మీ దగ్గర బైనాక్యులర్స్ ఉన్నా లేకపోయినా.. మీరు ఆకాశంలో కనిపించే ఓ అద్భుతాన్ని నిశ్చితంగా చూడొచ్చు. 

ఆకాశంలో అద్భుతం.. జూన్ 24 న టెలిస్కోప్ లేకుండానే చూడొచ్చు.. అసలేం జరగనుందంటే?

Astronomical Events 2022: మీకు అంతరిక్షం, ఖగోళ సంఘటనల పట్ల మక్కువ ఉందా. అయితే, జూన్ 24న మీకో గుడ్ న్యూస్ రానుంది. ఆ రోజున మీ దగ్గర బైనాక్యులర్స్ ఉన్నా లేకపోయినా.. మీరు ఆకాశంలో కనిపించే ఓ అద్భుతాన్ని నిశ్చితంగా చూసేయవచ్చు. ఒకే సరళ రేఖలో గ్రహాల రూపాన్ని అద్భుతంగా వీక్షించే ఛాన్స్ ఉంది. జూన్ 24న, భారత కాలమానం ప్రకారం ఉదయం సూర్యోదయానికి ముందు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సరళరేఖలో చూడొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మే ప్రారంభం వరకు, టెలిస్కోప్ లేకుండా కూడా చూడొచ్చని తెలిపారు. 2020లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఖగోళ శాస్త్రవేత్త జేక్ ఫోస్టర్ మాట్లాడుతూ.. గ్రహాలను గుర్తించడం చాలా సులభం. నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. అయితే గ్రహాలు స్థిరమైన ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. 4 గ్రహాలలో శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాడు. బృహస్పతి రెండవ ప్రకాశవంతమైనది.

శని సూర్యుని నుంచి చాలా దూరం ఉన్నందున మిగిలిన మూడింటి కంటే తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నారింజ రంగు కారణంగా, ఇతర గ్రహాలతో పోలిస్తే అంగారకుడిని సులభంగా గుర్తించవచ్చు. నాసా ప్రకారం, ఆకాశంలో రెండు ప్రకాశవంతమైన గ్రహాలు, వీనస్, బృహస్పతి కూడా ఈ నెలాఖరులో ఏప్రిల్ 30 న ఒకదానికొకటి చాలా దగ్గరగా వస్తాయి. ఇది ఈ నెల ప్రారంభంలో కనిపించిన కుజుడు, శని గ్రహాల కలయికను పోలి ఉంటుంది.

గ్రహాలు ఎప్పుడూ సరళ రేఖలో ఉండవని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, సైంటిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ ఎస్. బైర్డ్ మాట్లాడుతూ.. మన సౌర వ్యవస్థలోని గ్రహాలు సాధారణంగా సినిమాల్లో చూపించే విధంగా ఎప్పుడూ సరళ రేఖలో ఉండవని అన్నారు. వాస్తవానికి, అన్ని గ్రహాలు సంపూర్ణంగా ఒకే కక్ష్యలో ఉండవు. అవి త్రిమితీయ అంతరిక్ష కక్ష్యలో కదులుతాయి. కాబట్టి అవి ఎప్పుడూ సరళ రేఖలో రాలేవు. జూన్ 24న, సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలు మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ సరళ రేఖలో కనిపిస్తాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను టెలిస్కోప్ లేకుండా చూడవచ్చు. నెప్ట్యూన్, యురేనస్‌లను మాత్రం చూడలేం.

ఆకాశంలో అద్భుతం.. జూన్ 24 న టెలిస్కోప్ లేకుండానే చూడొచ్చు.. అసలేం జరగనుందంటే?


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this