Sri.R.Narasimha Rao Posted as Secretary APRIES : ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా ఆర్ నరసింహారావు నియామకం
Sri.R.Narasimha Rao Posted as Secretary APRIES
న్యూస్ టోన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా శ్రీ ఆర్ నరసింహారావును నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇంటర్మీడియట్ అడిషనల్ డైరెక్టర్ నిధులను కూడా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రాములును విధుల నుండి రిలీవ్ చేయవలసినదిగా ఆదేశించారు. ఉత్తర్వుల కాపీ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.