AP Residential Schools Admissions Notification :...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Residential Schools Admissions Notification : గురుకులాల్లో 5 వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) తాడేపల్లి, అమరావతి

Dr.B.B. అంబేడ్కర్ గురుకులాల్లో 5 వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన

Notification No Acad/13021/1/2019. dated: 07.03.2022

BRAG FIFTH CET – 2022 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2022-23 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము)లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేదీ. 08.03.2022 నుండి 31.03.2022 వరకు ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల ప్రధానాచార్యుల (Principals) వారిని గాని సంప్రదించగలరు.

అభ్యర్థులకు సూచనలు ఓప్రవేశమునకు అర్హత

• వయస్సు ఎస్.సి (SC) మరియు ఎస్ టి (57) విద్యార్థులు తేదీ 01.09.2009 నుండి 31.08.2013 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓసి . (O.C), బి.సి. (B.C) ఎస్.సి.కన్వెర్ట (BCC) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2013 మధ్య జన్మించిన ఉండాలి. 

• విద్యార్థులు తమ సొంత జిల్లాల్లో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో 2020-21 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2021-22 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

* ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి, తండిరి / సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ. 1,00,000/- మించి ఉండరాదు.

రేజర్వేషన వివరాలు:

* అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C-75%, BC-C (comvarted christians) SBC% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. ప్రత్యేక కేటగిరి ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసివిన్లు, అనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 18% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను

• వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

• ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని S.C కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తా

• ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును.

Dr.B.R అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టికం నందు ఇవ్వబడినవి.

గమనిక ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యులు (Prmoipals) వారిని సంప్రదించగలరు.

దరఖాస్తు చేయు విధానం: 

• ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.

• తేదీ 08.03.2022 నుండి 31.03.2022 వరకు మాత్రమే ఆన్ లైన్ లో స్వీకరింది. తేదీ 31.03.2022 తరువాత స్వీకరించడము జరగదు.

• విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును. దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు. ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.

• ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

Tw.ఎంపిక విధానము :

2022-23. విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 24.04.2022 న 10:00 am to 12:00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.

V) ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. గురుకుల విద్యాలయముల వివరములు మరియు జిల్లా సమన్వయ అధికారుల (District Coordinators) ఫోన్ నెంబర్లు పట్టికలు A మరియు B నందు తెలపబడినవి.

[post_ads]
ap residential schools admissions notification : గురుకులాల్లో 5 వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this