Social Pensions Update : సామాజిక పెన్షన్ల సమాచారం
అందరికీ గమనిక
మన గ్రామాల్లోని వృద్దులు,వితంతువులు,వికలాంగులు ఇతర వివిధ రకాల కొత్త పెన్షన్లను ఏప్రిల్ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం జులై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్లలో అర్హులు అవుతారు. లేనిచో మళ్ళీ జనవరి-2023 లో ఇచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
అందరూ గమనించి వాలంటీర్ ల ద్వారా అర్హత ఉన్నవాళ్ళ పెన్షన్లు దరఖాస్తు చేయించండి.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.