School Education Toll Free Number fro...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

School Education Toll Free Number fro Grievances and Feedback : పాఠశాలల్లో వివిధ సమస్యల పై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

School Education Toll Free Number fro Grievances and Feedback : పాఠశాలల్లో వివిధ సమస్యల పై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

School Education Toll Free Number fro Grievances and Feedback

న్యూస్ టోన్, అమరావతి : ప్రభుత్వం చే  నిర్వహించబడుతున్న అన్ని రకాల పాఠశాలల్లోని వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదులకు కొరకు మరియు ప్రభుత్వ కార్యక్రమాల పై స్పందన కొరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం టోల్ ఫ్రీ నెంబర్ 14417 ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రజలు అందరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించి పాఠశాలల్లో ఈ కింది అంశాలపై వారి అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను ఇవ్వవచ్చు.
  • జగనన్న గోరుముద్ద కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న భోజనం యొక్క నాణ్యత
  • పాఠశాలల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రత
  • విద్యార్థులకు అందజేస్తున్న విద్య కానుక 
  • స్కూల్ మెయింటినెన్స్ 
  • ఉపాధ్యాయులు లేకపోవడం, విద్య నాణ్యత
ప్రధాన ఉపాధ్యాయులు అందరూ టోల్ ఫ్రీ నెంబర్ ను పాఠశాల ప్రహరీ గోడలపై మరియు తల్లిదండ్రులకు కనిపించే విధంగా ఉన్న ప్రదేశాలలో పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. దీని కొరకు నమూనా వాల్ పోస్టర్ను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసింది.
ప్రధానోపాధ్యాయులు ఈ వాల్ పెయింటింగ్ కొరకు పాఠశాల నిర్వహణ నిధుల నుండి లేదా స్కూల్ సేఫ్టీ నిధుల నుండి 500 రూపాయలు మించకుండా వినియోగించుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు పెయింటింగ్ వేయించిన ఫోటోలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో జనరల్ ఫోటో క్యాప్టూర్ లో ఈ ఫొటోలను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశించారు. ఇక్కడ క్లిక్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కేటాయింపు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి ఈ క్రింద నమూనా వాల్ పోస్టర్ కలదు చూసి గోడలపై పెయింటింగ్ వేయించ గలరు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this