Crude Oil Rebounds:భారీగా పెరిగిన క్రూడ్ ధరలు.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Crude Oil Rebounds:భారీగా పెరిగిన క్రూడ్ ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పెట్రోల్ రేటు మళ్లీ స్థిరంగానే ఉంది. ఈరోజు కూడా పెట్రోల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. డీజిల్ ధర కూడా స్థిరంగానే కొనసాగింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు పెరిగాయి.

  • ఈరోజూ నిలకడగానే ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు
  • చాలా రోజుల నుంచి ఇదే ట్రెండ్ కొనసాగింపు
  • గ్లోబల్ మార్కెట్‌లో భారీగా పెరిగిన క్రూడ్ ధరలు
  • బ్రెంట్, డబ్ల్యూటీఐ క్రూడ్ ధరల జోరు
పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. దేశంలో ఈరోజు కూడా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధర ఈ నెల ఆరంభం నుంచి స్థిరంగానే కొనసాగుతూ వచ్చింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో పయనించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంధన ధరలు 6 రోజులుగా నిలకడగానే ఉన్నాయని గమనించాలి.

తెలంగాణ హైదరాబాద్‌లో రేట్లు

హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్ Petrol ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ రేటు స్థిరంగా ఉంది. లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

ఏపీ అమరావతి విషయానికి వస్తే..

ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. రేటులో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ రేటు లీటరుకు రూ.110.67 వద్దనే స్థిరంగా ఉంది. డీజిల్ Diesel రేటులో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ ధర రూ.96.08 వద్దనే కొనసాగుతోంది.

గ్గుమంటున్న క్రూడ్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు Crude Oil ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.28 శాతం పైకి కదిలింది. దీంతో బ్రెంట్ ధర 71.47 డాలర్లకు ఎగసింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర కూడా పైకి చేరింది. 2.48 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 67.89 డాలర్లకు ఎగసింది.

పెట్రోల్, డీజిల్ ధరలపై ఎఫెక్ట్

భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల క్రూడ్ ధరలు పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.
crude oil rebounds:భారీగా పెరిగిన క్రూడ్ ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this