Very Unfortunate: పాఠం చెబుతూ ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Very Unfortunate: పాఠం చెబుతూ ప్రాణాలొదిలిన ఉపాధ్యాయుడు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పాఠం చెబుతుండగానే ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై మృతిచెందిన సంఘటన తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. తాడేపల్లిగూడెం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సమసాని వెంకటేశ్వరరావు(50) పట్టెంపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రోజూమాదిరిగానే సోమవారం ఆయన పాఠశాలకు వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఛాతీలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారకస్థితికి చేరిన ఆయన్ను తోటి ఉపాధ్యాయులు తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారని ప్రధానోపాధ్యాయుడు రంగారావు, ఎంఈవో వి.హనుమ తెలిపారు. వెంకటేశ్వరరావు భార్య పరమేశ్వరి తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం పాఠశాల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this