Meeting on CPS: కాంట్రాక్టు ఉద్యోగులు, సీపీఎస్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Meeting on CPS: కాంట్రాక్టు ఉద్యోగులు, సీపీఎస్ పైనా త్వరలో సమావేశాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఎన్ జీ వో నేతలకు చెప్పిన ఉన్నతాధికారి ధనుంజయ్ రెడ్డి

Meeting on CPS: ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు హామీల విషయంలోను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రెండు అంశాల్లోను మంత్రుల బృందం, అధికారుల బృందం నివేదికలు సిద్ధమయ్యాయని తెలిసింది. ఇతర కన్సల్టెన్సీల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా త్వరలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రతినిధులు సమావేశం కాబోతున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ధనుంజయ్ రెడ్డితోను ఎన్ జీ వో నాయకులు మాట్లాడినట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ పై కూడా త్వరలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించినట్లు ధనుంజయ్ రెడ్డి ఎన్ జీవో నాయకులకు చెప్పారు. బహుశా జులై నెలలో ఈ అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం ఎన్ జీ వో అధికారులకు తెలియజేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ 12 రోజులుగా సాగిస్తున్న ఉద్యమం విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లింది. సీపీఎస్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఇటీవల ఉన్నతాధికారులను సంప్రదించిన సందర్భంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ జీ వో సంఘం నాయకులకు కూడా బుధవారం అదే విషయం వెల్లడించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this