Corona Daily Bulletin: ఈ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Corona Daily Bulletin: ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కరోనా బులెటిన్ 15.06.2021

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నేటి కరోనా కేసుల వివరాలు:

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,17,239 పాజిటివ్ కేసు లకు గాను 
*17,30,053 మంది డిశ్చార్జ్ కాగా
*12,052 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 75,134
రాష్ట్రంలో గత 24 గంటల్లో 96,153 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,741 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా
నిర్దారింపబద్దారు.
కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో పన్నెండు మంది, తూర్పు గోదావరి లో ఆరుగురు, వైఎస్‌ఆర్‌ కడప
లో నలుగురు, కృష్ణ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళం లో నలుగురు,
విశాఖపట్నం లో నలుగురు, అనంతపూర్‌ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, పశ్చిమ
గోదావరి లో ముగ్గురు, కర్నూల్‌ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు మరియు విజయనగరం లో
ఇద్దరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 10,567 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని (౧66౦౦౪6౯66) సంపూర్ణ
ఆరోగ్యవంతులు అయ్యారు
నేటి వరకు రాష్ట్రంలో 2,06,34,891 సాంపిల్స్‌ ని పరీక్షించడం జరిగింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this