Covid 19 Food: కరోనా సోకకుండా ఏం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Covid 19 Food: కరోనా సోకకుండా ఏం తినాలి… ఏం తాగాలి… కంప్లీట్ లిస్ట్ ఇదే…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Immunity Food: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చినా… అది సోకుతూనే ఉంది కాబట్టి… మంచి ఆహారం తీసుకుంటే… అది సోకినా ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చు. ఆ ఆహారం లిస్ట్ చూద్దాం.

Immunity Food: ప్రపంచంలో 200 రకాల వైరస్‌లు ఉండగా… వాటిలో ఒకటి కరోనా వైరస్. ఈ వైరస్ సోకిన వారిలో… వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేవారు దీన్ని జయిస్తున్నారు. మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఏం తాగాలి అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. తద్వారా ఓ లిస్టు రెడీ చేశారు. ఆ లిస్టులో ఉన్న వాటిని ప్రతీ వారమూ తింటూ ఉంటే… కరోనా వైరస్ మనకు వ్యాపించినా… మనకు తెలియకుండానే అది చచ్చిపోయే అవకాశమూ ఉంది. మందులు వాడితేనే వైరస్ తగ్గుతుందని అనుకోవద్దు. మనలో చాలా మందికి అది సోకి కూడా తగ్గిపోయే ఉంటుంది. ఎందుకంటే బాడీలోని ఇమ్యూనిటీ పవర్ దాన్ని ఎదిరించగలదు. అందుకే ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 98 మంది వైరస్‌ని జయిస్తున్నారు. కారణం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లే. కింది జాబితాలో ఆహారం తింటే కరోనా అంతు చూసినట్లే.
కూరగాయలు: టమాటాలు, క్యారెట్, బీట్‌రూట్, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, వంకాయ, కాప్సికం ఇవి తినాలి.
పండ్లు: కమలాలు, పైనాపిల్, బొప్పాయి, కివి, జామకాయ, బెర్రీస్ ఈ పండ్లుతింటే మంచిది. ఇవి కాకుండా మరిన్ని రకాల పండ్లు తిన్నా మంచిదే.
నట్స్ (పప్పులు): బాదం (రాత్రంతా నీటిలో నానబెట్టినవి), వాల్‌నట్స్
టీలు: గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ, వెల్లుల్లి టీ, పసుపు టీ
ద్రవాలు: రోజూ 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. (సాధారణ మంచినీరు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, ఇంట్లో తయారుచేసుకున్న విటమిన్ సీ ఫ్రూట్ జ్యూస్‌లు, పాలు, మజ్జిగ వంటివి ఏవైనా తాగొచ్చు)
పైన చెప్పిన ఫుడ్‌ని మీ డైట్‌లో చేర్చుకుంటే… కరోనా వైరస్ మీ జోలికి వచ్చే అవకాశాలు 99 శాతం ఉండవంటున్నారు డాక్టర్లు. కాబ్టటి ఈ లిస్ట్‌ని రోజూ ఫాలో అవుతూ సంతులిత ఆహారం తీసుకుంటే కరోనాకే మనం చుక్కలు చూపించగలం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this