School Automatic Timer Bell: స్కూల్ కి,...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

School Automatic Timer Bell: స్కూల్ కి, లేదా ఆఫీస్ కి ఆటోమాటిక్ టైమర్ బెల్ ను మనమే తయారు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

School Automatic Timer Bell: స్కూల్ కి, లేదా ఆఫీస్ కి ఆటోమాటిక్ టైమర్ బెల్ ను మనమే తయారు చేసుకోవచ్చు.

  • కాల నిర్ణయ పట్టిక ప్రకారం టైమర్ లో మనం టైం సెట్ చేసుకోవాలి.
  • సెట్ చేసిన టైం ప్రకారం పవర్ సప్లై బెల్ కి అందుతుంది. బెల్ మోగుతుంది.
  • అతి తక్కువ ఖర్చు తో టైమర్ బెల్ ను మనమే సమకూర్చుకోవచ్చు

దీనికి మనకు కావల్సినవి

 పని చేసే విధానం

ప్రోగ్రామబుల్ పవర్ సప్లై టైమర్ కి పవర్ సప్లై ఇన్ పుట్ లో ఇస్తాము. టైమర్ లో సెట్ చేసిన టైం ప్రకారం టైమర్ నుండి అవుట్ పుట్ లో  పవర్ సప్లై అవుతుంది. టైమర్ పవర్ సప్లై అవుట్ పుట్ ను స్కూల్ బెల్ కి అనుసంధానం చేస్తాము. కావున టైమర్ నుండి పవర్ సప్లై అయ్యే ప్రతి సారి స్కూల్ బెల్ మోగుతుంది. అతి తక్కువ ఖర్చుతో మనమే ఈ ఆటోమాటిక్ టైమర్ బెల్ ను మనమే తయారు చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this