Nadu Nedu 2nd Phase List: మనబడి...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Nadu Nedu 2nd Phase List: మనబడి నాడు నేడు రెండవ విడత స్కూల్స్ లిస్ట్, ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ మరియు ముఖ్య సూచనలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మనబడి నాడు నేడు రెండవ విడత స్కూల్స్ లిస్ట్ విడుదల అన్ని జిల్లాల లిస్ట్లు అందుబాటు లో కలవు. జిల్లా పేరు కు ఎదురుగా ఉన్న డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

  • Srikakulam DOWNLOAD

Mana Badi Nadu Nedu మనబడి నాడు – నేడు

  • Expenditure Statement Preparationలో నిమగ్నమైన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు
  • మీ వద్ద గల బిల్స్ అన్నింటినీ తేదీలవారీగా వరుస క్రమంలో పెట్టుకోండి
  • తర్వాత Sand, Cement, CPM బిల్స్ కూడా పైవిధంగా వరుస క్రమంలో పెట్టుకోండి
  • ఇప్పటివరకు
    అప్లోడ్ చేసిన అన్ని బిల్లులను క్రింది Linkలో View బటన్ క్లిక్ చేయడం
    ద్వారా చూడొచ్చు మరియు Excel లోనూ లేక Pdf లోనూ download చేసుకుని ప్రింట్
    తీసుకోండి
  • మీ వద్ద ఉన్న Billsను Printలో ఉన్న వివరాలతో Cross Check చేసుకున్న అనంతరం Expenditure Statement Prepare చేయడం తేలిక

https://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx

Download Model Expenditure Statement

మనబడి నాడు-నేడు ఫేజ్ -2 ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

  • ప్రతి HM నాడు-నేడు కొరకు ఒక నోట్ బుక్/డైరీ పెట్టుకోండి.
  • నాడు-నేడుకు చెందిన ప్రతి వివరాలు అందులో రానుకోండి. జి.ఓ.నెంబర్ 27, తేది 30-03-2021 లోని ముఖ్య వివరాలు రాసుకోండి.
  • నాడు-నేడుకు చెందిన యూసర్ ఐడి, పాస్వర్డ్ లు రాసుకోండి. నాడు-నేడు వెబ్సైట్, యాప్ వివరాలు రాసుకోండి.
  • మీ పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకోండి.
  • నాడు-నేడు జాయింట్ అకౌంట్ కమిటీ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, అకౌంటు వివరాలు రాసుకోండి.
  • జాయింట్ అకౌంటు కోసం మంచి సభ్యులను, సమస్యలు లేని వారిని ఎంపిక చేసుకోండి.
  • CRP, Engineering Asst., Ward Welfare Asst. ల పేర్లు, ఫోన్ నెంబర్లు రాసుకోండి. వీరందరితో సమన్వయంతో వ్యవహరించండి. 
  • ఎస్టిమేషన్ వేయునపుడు చేయవలసిన పనులపై అవగాహన కలిగివుండండి. వివరాలు రాసుకోండి. ఈ హాండ్ బుక్ మీవెంట ఉంచుకొని అప్డేట్ గా వుండండి.
  • మీ సహ ఉపాధ్యాయులకు బాధ్యతలను పంపిణీ చేసి, సమన్వయంతో ఉండి, పనుల నిర్వహణలో సహకారాన్ని తీసుకోండి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this