New Wage Code Deferred: ఉద్యోగులకు గుడ్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

New Wage Code Deferred: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త వేతన చట్టం తాత్కాలికంగా నిలిపివేత.. యధావిధిగా శాలరీ అందజేత

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

New Wage Code Deferred: భారతదేశ కొత్త వేతన నియమాలు రేపు అమల్లోకి
రావడం లేదు. చాలా మంది ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జీతాల స్ట్రక్చర్ నే అమలు
చేయనున్నామని.. రేపటి నుంచి అమలు చేయాలనుకుంటున్న శాలరీ స్ట్రక్చర్ ను
మార్చే కొత్త వేతన కోడ్ వాయిదా వేశామని కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్
అధికారి చెప్పారు

ఈ కొత్త వేతన కోడ్ అమలు వాయిదా వేయడంతో పలు పరిశ్రమ నిపుణులు ఊపిరి
పీల్చుకుంటున్నారు. కొత్త చట్టం అమలు చేయడం కోసం వేలాది కంపీనీ తమ ఉద్యోగుల
కోసం కొత్త పరిహార నిర్మాణాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నాయి. ఈ
నేపథ్యంలో ఈ కొత్తవేతనా చట్టం వాయిదా వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ చట్టంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని పలువురు నిపుణులు అభిప్రాయాన్ని
వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం 2020 లోనే కొత్త వేతన కోడ్ చట్టానికి ఆమోదం
తెలిపింది. దీనిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలనీ భావించింది. దీంతో
ఉద్యోగులు, సంస్థ‌లూ రెండిటిలో కొత్త బిల్లులతో పలు మార్పులు చోటు
చేసుకోవాల్సి ఉంది.

*మూల వేత‌నం మొత్తం వేత‌నంలో 50% ఉండాల‌ని, అల‌వెన్సులు 50% కంటే ఎక్కువ
ఉండ‌కూద‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వేత‌నంలో
పేర్కొనే, మూల వేత‌నం, అల‌వెన్సుల కేటాయింపులో మార్పులు .. . గ్రాట్యూటీ,
పీఎఫ్పెపంకం వంటి అనేక మార్పులు జరగాల్సి ఉంది. అప్పుడు ఉద్యోగుల‌కు అందే
నిక‌ర వేత‌నం తగ్గాల్సి ఉంది.. అయితే, తాజా మార్పుల‌తో రిటైర్మెంట్
స‌మ‌యానికి పీఎఫ్‌, గ్రాట్యూటీ సొమ్ము మ‌రింత పెరుగును.. ఇప్పుడు కేంద్ర
ప్రభుత్వం కొత్త వేతన చట్టం అమలుకు వెనకడుగు వేయడంతో.. ఉద్యోగులకు
యధావిధిగా జీతాలు గతంలో మాదిరిగానే అందుకోనున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this