MPTC ZPTC Elections: రేపే పరిషత్ ఎన్నికల...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

MPTC ZPTC Elections: రేపే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

MPTC ZPTC Election Notification: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం
కసరత్తు చేస్తోంది… రేపు ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం
చేయనుండగా.. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సంబంధించిన
నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది.. ఇక, ఏప్రిల్ 8వ తేదీన పరిషత్
ఎన్నికలు జరగనుండగా… 10వ తేదీన కౌంటింగ్, ఫలితాల వెల్లడికి అవకాశం
ఉన్నట్టుగా సమాచారం.. కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం
చేసినవెంటనే… పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే
అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు
ముగియగా.. ఇప్పుటుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే పడింది.
కాగా, తన హయాంలో ఎన్నికలు నిర్వించలేకపోతున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఎస్ఈసీ
ఆధ్వర్యంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయనేదానిపై క్లారిటీ
రాగా… రేపే నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this