Mango and Weight Gain: పండ్లలో రారాజు.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Mango and Weight Gain: పండ్లలో రారాజు.. మామిడి పండు.. దీనిని తింటే బరువు పెరుగుతారా..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Mango and Weight Gain: వేసవి వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండు
వైపే.. మామిడి పండు తినడానికి పిల్లలు. పెద్దలు మామిడి అంతగా ఇష్టపడతారు.
అందుకనే మామిడి పండును పండ్లకు రారాజు అని కూడా అంటారు. రుచిలో
అద్భుతమనిపించే మామిడిలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. కాల్షియం, విటమిన్ బి
ఎక్కువగా ఉంటుంది మామిడిలో. ఇక మామిడి రుచిలోనే కాదు శరీర సౌందర్యానికి,
ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో,
రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు
ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏడాదిలో ఒక్కసారి దొరుకుతాయి..
తినడకుండా ఉంటామా అంటూ కొందరు తెగ లాగించేస్తే.. మరికొందరు.. లావు
అయిపోతామేమో అనే భయంతో పక్కన పెట్టేస్తారు.. ఆయితే మామిడిపండు తింటే బరువు
పెరుగుతారా అనే విషయంపై న్యూట్రిషనిస్ట్ పలు సూచనలు చేశారు. అవి ఏమిటో
చూద్దాం..!

మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, వంటి పోషకాలున్నాయని.. ఇక కేవలం
ఒక శాతం కొవ్వును కలిగి ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పారు కనుక డైట్ లో ఉన్న
ప్రతి ఒక్కరూ మామిడి పండు తినాలా వద్దా అనే విషయంలో భయపడాల్సిన పని లేదు.
సో ఈ పండు తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం
చేశారు. అయితే మామిడి పండును భోజనంతో పాటు తినే అలవాటు ఉంటే మాత్రం ఇక
నుంచి మనుకోమంటున్నారు. భోజనం తినే సమయంలో కాకుండా మిగతా సమయంలో అదీ రోజుకి
ఒక మామిడి పండు మాత్రమే తినమని సూచిస్తున్నారు. అయితే జ్యూస్ ల రూపంలో,
మిల్క షేక్, ఐస్ క్రీమ్ ల రూపంలో తీసుకుంటే మాత్రం బరువు పెరిగే ఛాన్సెస్
ఉన్నాయట. పండుగానే తింటే బరువు పెరగరని నిపుణులు తెలుపుతున్నారు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this