Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్న స్త్రీలు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్న స్త్రీలు .. ప్రాధమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం.. లక్షణాలు ఇవే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Cervical Cancer: క్యాన్సర్ లో అనేక రకాలు.. అయితే మహిళల్లో మాత్రమే
కనిపించేది గర్భాశయ క్యాన్సర్. ఎక్కువగా 15 నుండి 44 సంవత్సరాల మధ్య
వయస్సున్న మహిళలు దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారత దేశంలో క్యాన్సర్​
బారిన పడే మహిళల్లో 6 నుంచి 29 శాతం మంది గర్భాశయ క్యాన్సర్​తోనే
బాధపడుతున్నారని​ ఓ నివేదికలో తేలింది. ఈ క్యాన్సర్ బారిన పడి 2019లో
ముఖ్యం గా 35 నుండి 39 సంవత్సరాల మధ్య ఉన్న 60,000 మంది మరణించారు. అందుకనే
ఈ క్యాన్సర్ పట్ల ప్రతి స్త్రీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ
నేపథ్యంలో గర్భాశయ క్యాన్సర్​ లక్షణాలు, దాన్ని ముందుగానే ఎలా గుర్తించాలో
తెలుసుకోవాలీ.. ఎందుకంటే ప్రాధమిక దశలో గుర్తిస్తే ఈ క్యాన్సర్ నుంచి
సులభంగా బయటపడ వచ్చు..

గర్భాశయ క్యాన్సర్ లో సాధారణం గా కనిపించే లక్షణాలు:

  • అసాధారణ యోని రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్​కు హెచ్చరిక సంకేతం..
  • యోని నుండి నీరు మరియు చెడువాసనతో కూడిన రక్తస్రావం జరగడం
  • శృంగారం చేసిన తర్వాత యోనిలో రక్తస్రావం
  • నెలసరి మధ్య, మధ్య లో కూడా రక్తస్రావం
  • యోనిలో మంట లేదా దురదకడుపు నొప్పి లేదా వెన్ను కింద నొప్పి
  • విపరీతమైన అలసట
  • మూత్రం ఆపుకోలేకపోవడం పొట్ట ఉబ్బరం

అయితే చాలా మందిలో ఈ లక్షణాలు కనిపించినా తెలికగా తీసుకుంటున్నారు.. ఇవన్నీ
వయసుతో పాటు సర్వసాధారణం అని భావిస్తారు.. అయితే గర్భాశయ క్యాన్సర్ అని
నిర్ధారణ అయిన తర్వాత ముందుగా భయ పడవద్దు.. ఇది తొలిదశలోనే గుర్తిస్తే..
నయమయ్యే వ్యాధి అని తెలుసుకోండి.

ఆపరేషన్ లేదా రేడియేషన్ థెరపీ చేయించుకోవడం వలన గర్భాశయ క్యాన్సర్ ను చాలా వరకు నయం చేసుకోవచ్చు. 

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this