AC Prices Hike: సమ్మర్‌లో ఏసీ, ఫ్రిడ్జ్‌...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

AC Prices Hike: సమ్మర్‌లో ఏసీ, ఫ్రిడ్జ్‌ కొనాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడే కొనేయండి.. వచ్చే నెలలో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AC Prices Hike: సమ్మర్‌ను కూల్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా.? ఈ
వేసవికి ఏసీ, ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే
త్వరపడండి. వచ్చే నెల వరకు ఆగారంటే ధరలు భగ్గుమననున్నాయి. ఏప్రిల్‌ నుంచి
ఏసీ, ఫ్రిడ్జ్‌ల ధరలు 5 నుంచి శాతం పెరగనున్నాయని ఇప్పటికే పలు కంపనీలు
ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం, ధరలు పెరగడంతో ధరలు
పెంచకతప్పడం లేదని సంస్థలు ప్రకటించాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ
సంస్థ బ్లూస్టార్‌ వినియోగదారులపై ధరల భారం పెంచడానికి సిద్ధమవుతోంది.
ఏప్రిల్‌ నెల నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్లు
ప్రకటించింది. ముడి సరుకులు, రవాణా చార్జీలు అధికమవడంతోనే ధరలు
పెంచకతప్పదని బ్లూస్టార్‌ ఎండీ బీ త్యాగరాజన్‌ స్పష్టం చేశారు. తాజాగా
మార్కెట్లోకి కొత్తగా ఏసీలను విడుదల చేసిన అనంతరం త్యాగరాజన్‌ మాట్లాడుతూ..
ఈ ఏడాది ఏసీల మార్కెట్‌ 15 నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని
తెలిపారు. ఇక కొత్తగా తీసుకురానున్న ఏసీలు రూ.18,990 ప్రారంభ ధరలో
లభించనున్నాయని వివరించారు. ఇక శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న బ్లూస్టార్‌
ప్లాంట్‌ కోసం రెండో విడుతలో మరో రూ.270 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు
త్యాగరాజన్‌ ప్రకటించారు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this