న్యూస్ టోన్, అమరావతి, నూజివీడు: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఆర్జీయూకేటీ-సెట్)కు 96శాతం మంది హాజరయ్యారు. 88,972 మంది దరఖాస్తు చేసుకోగా.. 85,760 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 97.61 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణలోని కేంద్రాల్లో.. ఖమ్మంలో 95శాతం, నిజామాబాద్‌లో 86.6 శాతం మంది పరీక్ష రాశారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే 7వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు ఆధారాలతోసహా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఉపకులపతి హేమచంద్రారెడ్డి సూచించారు.
RGUKT CET 96 ATTENDANCE
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.