Sunday, February 1, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
5న ట్రిపుల్ ఐటీ సెట్

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

5న ట్రిపుల్ ఐటీ సెట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • నివర్ తుపాన్ దృష్ట్యా వాయిదా

అమరావతి, న్యూస్ టోన్: రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నిర్వహించే సెట్ ‘నివర్’ తుపాను కారణంగా వాయిదా పడింది. ఈ శనివారం(28)న నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆర్ జీయూకేటీ కన్వీనర్ డి. హరినారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే తుపాను ప్రభావం ఐదు జిల్లాల్లో తీవ్రంగా ఉండటంతో వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ హరినారాయణ, చైర్మన్ ప్రొ. కె. హేమచంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ ఐదున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే ప్రకటించిన పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పులు లేవని, హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నవి తెచ్చుకోవచ్చని సూచించారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగా విద్యార్థులు చేరుకోవాలని తెలిపారు. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this